Hetero Drugs Ltd & Apollo Home Healthcare | Online Job Fair on 23rd Sept' 2020 - Apply Now 350 Openings
ప్రముఖ ఫార్మా కంపెనీ హెటేరో (Hetero)వివిధ విభాగాల్లో నియామకాల National career service(NCS) Portal ద్వారా online లో 23-09-2020 బుధవారం నాడు ఇంటర్వులు (Interviews) నిర్వహిస్తుంది.
డిగ్రీ (Degree), ఇంటర్ (Inter), టెన్త్ (SSC), ITI లో Fitter, Electrician, అర్హత కలిగి ఉండాలి.
28 సం॥ వయసు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులుగా . K. ప్రవీణ్HR తెలియచేశారు
ఆసక్తి గల అబ్యర్దులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా తమ పేర్లు రిజిస్టరు చేసుకోవాలి.
అర్హత పొందిన అభ్యర్థులకు జీతంతో పాటు PF, ESI, అలవెన్సులు, వార్షిక బోనస్, Increment ,ఇన్సూరెన్స్, సబ్సిడీ Canteen, Transportation సౌకర్యం ఉంటుంది.
www.ncs.gov.in & https://lnkd.in/g8R3jEb
Procedure to register as a Jobseeker: Visit www.ncs.gov.in >> Click on JOB Seeker >> View & Update your profile >>Click on JOB Fair/Event >> Click on Job Fair Details >> Click on Proceed >> Next >> Submit Participation.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe3SEjV8WHbysOGaRKZs-ZjMstGpEiK4LxBC4SjlThf7yedEw/viewform
No comments:
Post a Comment