Walk-In Interviews at Khammam District employment office
on 23-10-19
on 23-10-19
ప్రముఖ ఫార్మా కంపెనీ హెటేరో వివిధ విభాగాల్లో నియామకాల కోసం ఖమ్మం జిల్లా ఉపాధి కార్యాలయంలో 23-10-19 బుధవారంనాడు ఇంటర్వ్యూలు చేపట్టనుంది డిగ్రీ, ఇంటర్, టెన్త్, పీజీ లో ఆర్గానిక్,అనలిటికల్ కెమిస్ట్రీ కలిగిన వారు, 28 వయసు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులుగా.
ఆసక్తి గల అబ్యర్దులు 23 తేదీ నాడు తమ certificates తో ఉదయం 10.30AM నుండి కార్యాలయం వద్ద రిపోర్ట్ చేయవలసింది గా కోరారు అర్హత పొందిన అభ్యర్థులకు జీతంతో పాటు PF, ESI, అలవెన్సు, వార్షిక బోనస్,Increment, ఇన్సూరెన్స్, సబ్సిడీ Canteen, Transportation సౌకర్యం ఉంటుంది అని వివరాల కోసం 9014670627 కాల్ చేయాలని కోరారు
K. ప్రవీణ్, HR తెలియచేశారు
------------------------------ ------------------------------ ------------------------------ --------
Company: Hetero Labs Limited
Walk-In Drive Date: 23-10-2019
Qualification:Any Degree, Intermediate, SSC, M.Sc (Organic / Analytical Chemistry)
Age:28
Male Candidates only preferable
Interested candidates can attend walk-in on 23-10-2019 along with certificates at 10:30 am
Venue:
District Employment Office
Khammam
Telangana
Benefits:
Salary with PF, ESI, Allowance, Yearly Bonus, Increment, Insurance, Subsidy Canteen, Transportation Facilities..
Contact: K. Praveen - 9014670627
FOR
DAILY UPDATES & MORE JOBS
|
|
GET UDYOG ADDA UPDATES EVERY TIME AND SHARE
UPDATES WITH JOB SEEKERS
|
|
No comments:
Post a Comment